
Ninna Nedu Maarani Prema Song Lyrics Official || నిన్న నేడు మారని ప్రేమ నీదే Song Lyrics || Athi Parishudda Stalamu Nundi -Vol 4 || by Pr. Ravinder Vottepu
నిన్న నేడు మారని ప్రేమ నీదే
ఎన్నడైనా వీడని తోడు నీవే
యేసయ్యా ఆఆ ....యేసయ్యా "2"
1. నా తల్లి నేను మరచునేమో -
నా తండ్రి నను విడచునేమో
నను ఎన్నడు విడనాడని
యెడబాయని దేవుడు
నా ఊపిరై - నా కాపరై
నను హతుకున్న వాడు
యేసయ్యా ఆఆ ....యేసయ్యా "2"
2. నా వారే నను విడచునేమో
నా స్నేహితులే - నను మరచునేమో
నను ఎన్నడు -విడనాడని
యెడబాయని దేవుడు
నా తోడుగా - నా నీడగా
నా వెంట ఉన్నవాడు
యేసయ్యా ఆఆ ...యేసయ్యా