
నీ కృప బాహుళ్యమే నీ ప్రేమ పరవశమే Song Lyrics || NEW ALBUM ( NEE KRUPA) SONG LYRICS NO.2 SUNG BY .BRO. SHALEM RAJU GARU Songs Lyrics
నీ కృప బాహుళ్యమే నీ ప్రేమ
పరవశమే
NEW ALBUM ( NEE KRUPA) SONG NO.2
SUNG BY .BRO. SHALM RAJU GARU
నీ కృప బహుల్యమే || 2 ||
నీ ప్రేమ పరవశమే || 2 ||
నా యెసయ్య నీతో నా జీవితం || 2 ||
నిత్యము సంతోషమే
నిత్యము ఆనందమే
నీ కృప బహుల్యమే || 2 ||
1. అగాధ జలములు ఆర్పగలేని
ప్రేమ జ్వాలను రగిలించినది || 2 ||
సంపూర్ణమైన సీయోనులో నన్ను చేరారమ్మని పిలిచినది
నీ కృప బహుల్యమే || 2 ||
నీ ప్రేమ పరవశమే || 2 ||
నా యెసయ్య నీతో నా జీవితం || 2 ||
నిత్యము సంతోషమే
నిత్యము ఆనందమే
నీ కృప బహుల్యమే || 2 ||
2. అసాధ్యమైన కార్యములెన్నో
ప్రార్ధించగనే సాద్యము చేసినది
అనుదినము నూతన వాత్యల్యమును చూపి
అంతకంతకు హెచ్చించినది || 2 ||
నీ కృప బహుల్యమే || 2 ||
నీ ప్రేమ పరవశమే || 2 ||
నా యెసయ్య నీతో నా జీవితం || 2 ||
నిత్యము సంతోషమే
నిత్యము ఆనందమే
నీ కృప బహుల్యమే || 2 ||
3. లేకించలేని నా దోషములు
నిండు ప్రేమతో క్షమియించినది || 2 ||
నా శాపమంత సిలువలో కడిగి
నన్ను నూతన పరచినది
నీ కృప బహుల్యమే || 2 ||
నీ ప్రేమ పరవశమే || 2 ||
నా యెసయ్య నీతో నా జీవితం || 2 ||
నిత్యము సంతోషమే
ఆరాధన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన