
NE MARIPOYINA SONG LYRICS|| Akshaya Praveen Songs || Telugu Christian Song 2023 #pastorpraveen
నేమారిపోయినా నివు మారనన్నావు
నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు
॥2॥
ఇదియేమి బంధమో నీ ప్రేమ అనుభందం ॥2॥
వర్ణంచలేను నీ ప్రేమను
వివరించలేను నీ ప్రేమను
॥నే మారి ॥
1. నేనెంత వద్దన్నా నావెంట పడ్డావు
వెంటాడి వెంటాడి నీవైపు తిప్పావు
॥2॥
నేను మాట్లాడకున్నా నాతోనే
మాటాడి ॥2॥
నా మదిని గెలిచావు నా
దైవమైనావు ॥2॥ ॥నేమారి॥
2.నాలో యేమిలేకున్నా
యేరికోరుకున్నావు నేనేమి కాకున్నా
నా ప్రాణమన్నావు ॥2॥
నేను నిన్ను యెరుగకున్నా నీవు
నన్ను యెరిగావు ॥2॥
నా హ్రుదిలొ నిలిచావు నా
తండ్రివైనావు ॥2॥
3. నేనేమి అడగకున్నా నాకన్ని
యిచ్చావు ఆశ్చర్యకార్యములెన్నో
నాపట్ల చేశావు ॥2॥
ఊహంచలేనంత ఉన్నతముగ
ఉంచావు ॥2॥
నన్ను నీకొరకే అర్పించుకొందును
॥2॥