
NAA JEEVITHANIKI YAJAMANUDA Song Lyrics ||Latest telugu christian song|| 4K Video || Bro John J New Song || Sareen Imman
నా జీవితానికి యజమానుడా
నా జీవితానికి యజమానుడా
నిను మాత్రమే కొలుతునేసయా
నిత్య మహిమలో నిను చూచే వరకు
నా స్తుతి యాగము ఆపనేసయా
1. కన్నీటి లోయ ఆవేదనల ఛాయ
లోకపు మాయ నే తాళలేనయా
అరచేతిలో చెక్కుకున్నవాడా
ఈ జీవితము నీదెనయా నీ వాడనేసయా
2. గుండె జారిపోయె నిందలెన్నో
ఆత్మీయులతో అవమానాలెన్నో
పోరాడుటకు నా బలము చాలక
నీ పాదాలపై ఒరిగినానయా ఒదిగిపోతానయా
3. నా యాత్రలో ఏమి జరిగిన
స్తుతియించుచునే నే సాగిపోదును
నా తనువంతా నీ పని కోసమే
నీ అర్పణగా నేను మారితినయా నిన్ను చేరితినయా