
Preminchedhan Adhikamuga Song Lyrics || Father S. J. Berchmans Songs
ప్రేమించెదన్ అధికముగా
ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా (2)
1. ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకొన్నావే (2)
ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ ||
2. ఎల్రోహి ఎల్రోహి
నన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||
3. యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్యా (2)
స్వస్థపరిచావే వందనమయ్యా || నిన్ను పూర్ణ ||