
Bethlehemulo sandadi pashula pakalo sandadi song lyrics
బెత్లెహేములో సందడిపశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడనిమహరాజు పుట్టాడనీ ||2||
1.ఆకాశంలో సందడి చుక్కలలో సందడి ||2||
వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి ||2|| || బెత్లెహేములో||
2.దూతల పాటలతో సందడిసమాధాన వార్తతోసందడి ||2||
గొల్లల పరుగులతో సందడిక్రిస్మస్ పాటలతో సందడి ||2|| || బెత్లెహేములో||
3.దావీదు పురములో సందడిరక్షకుని వార్తతోసందడి ||2||
జ్ఞానుల రాకతో సందడిలోకమంతా సందడి ||2|| || బెత్లెహేములో||