
KRUTHAGNATHATHO SONG LYRICS - SAMARPAN D WORSHIP BAND'S SINGLE VIDEO | WORSHIP SONG LYRICS
కృతజ్ఞతతో స్తుతి పాడెద
కృతజ్ఞతతో స్తుతి పాడెద
నా యేసు నాథా
నాకై నీవు చేసిన మేళ్లకై
కోటి కోటి కృతజ్ఞతలు (2)
1. అర్హతే లేని నాపై నీదు
ప్రేమ చూపిన కృపామయా (2)
నా ఊహలకంటెను అధికముగా
దయచేయు ప్రేమామయా (2) ||కృతజ్ఞతతో||
2. నిజ రక్షకుడు యేసు క్రీస్తని
విశ్వసించెద అను నిత్యము (2)
నీ పాద సేవలో బ్రతుకుటకై
నీ వరము ప్రసాదించుము
నీ పాద సేవలో బ్రతుకుటకై
వరములతో అభిషేకించు ||కృతజ్ఞతతో||