
Bandhinaipoya Song Lyrics || John Vittney - Bandhinaipoya (Feat. Allen Ganta) | బంధీనైపోయా | Jubin Kurian | Telugu Worship Song
బంధినైపోయా నీలో మునిగితేలాక
యేసయ్యా నిన్నే సేవింతును
ఆరాధింతును స్తుతింతును
యేసయ్యా నిన్నే సేవింతును
ఆరాధింతును స్తుతింతును
బంధినైపోయా నీలో మునిగితేలాక
నావల్ల కాదయా నిను వీడి ఉండుట
బంధినైపోయా నీలో మునిగితేలాక
నావల్ల కాదయా నిను వీడి ఉండుట
యేసయ్యా
యేసయ్యా ఆ.........
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా ఆ ........
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
1. నను వీడని నీ ప్రేమను - ఎడబాయని నీ కరుణను
వెన్నంటియుండే కృపలను
వర్ణించగలన
నను వీడని నీ ప్రేమను - ఎడబాయని నీ కరుణను
వెన్నంటియుండే కృపలను
నింపావు నీ అగ్నితో - నింపావు నీ శక్తితో
వర్ణించగలన
బంధినైపోయా నీలో మునిగితేలాక
నావల్ల కాదయా నిను వీడి ఉండుట
బంధినైపోయా నీలో మునిగితేలాక
నావల్ల కాదయా నిను వీడి ఉండుట
యేసయ్యా
2. నింపావు నీ అగ్నితో - నింపావు నీ శక్తితో
నింపావు జీవ జలముతో
నిన్నే మహిమపరతును
నింపావు నీ అగ్నితో - నింపావు నీ శక్తితో
నింపావు జీవ జలముతో
నిన్నే మహిమపరతును
బంధినైపోయా నీలో మునిగితేలాక
నావల్ల కాదయా నిను వీడి ఉండుట
బంధినైపోయా నీలో మునిగితేలాక
నావల్ల కాదయా నిను వీడి ఉండుట
యేసయ్యా
యేసయ్యా ఆ.........
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా ఆ ........
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా