
Telugu Christmas Mashup 3.0 Lyrics || Official Video
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున
ఓ బెత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు
నీవొంద గాఢనిద్రపై వెలుంగు తారలు
బెత్లేహేమందు నేడు జన్మించెన్
శ్రీ రక్షకుండు పుట్టఁగా నాకాశ సైన్యము
ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
తమ మందలను కాయుచు ఉన్నప్పుడు
భూనివాసులందరూ – మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును
జ్ఞానులారా పాడుడి సంయోచనలను చేయుట
సద్దేమి లేక వచ్చెగా! ఈ వింత దానము ఆరీతి
దేవుడిచ్చుపై వరాల్ నరాళికి
రండి నేడు కూడి రండి రాజునారదించుడి (2)
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము
యేసు పుట్టగానే వింత (2)
ఎమిజరిగెర దుతలేగసి వచ్చేర (2 )
నేడు లోకరక్షకుండు (2)
పశువుల పాకలో పచ్చగడ్డి పరపులో (2)
పవళించెను (2)
పవళించెను నాధుడు మన పాలిట రక్షకుడు(2)
దూతల గీతాల మోత వీను బెతలేమా
పరమ దూతల గీతాల మోత వీను బెతలేమా
ఎన్నెన్నో ఎడువుల నుండి నిరీక్షించి రాండి(2)
పరమ దూతల గీతాల మోత వీను బెతలేమా(2)