
నీతి సూర్యుడా యేసు - ప్రాణనాథుడా రావయ్యా || Neethi Suryuda Yesu Song Lyrics || By Dr.Jayapaul || Telugu Christian Lyrics
నీతి సూర్యుడా యేసు - ప్రాణనాథుడా రావయ్యా
నీతి సూర్యుడా యేసు - ప్రాణనాథుడా రావయ్యా
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
హల్లెలూయ ఎన్నడైన నన్ను మరచిపోయావా
హల్లెలూయ నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
1. యుగ యుగములకు ప్రభువా
తర తరములకు రాజువా || 2 ||
శరణటంచు నిన్ను వేడా
కరములెత్తి నిన్ను పిలువా || 2 ||
పరమతండ్రి నన్ను చేరవచ్చావా
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
హల్లెలూయ ఎన్నడైన నన్ను మరచిపోయావా
హల్లెలూయ నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
2. వేల్పులలోనే ఘనుడా
పదివేలలో అతి ప్రియుడా || 2 ||
కృపాసత్య సంపూర్ణుడా
సర్వశక్తి సంపన్నుడా || 2 ||
పరమతండ్రి నన్ను చేరవచ్చావా
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
హల్లెలూయ ఎన్నడైన నన్ను మరచిపోయావా
హల్లెలూయ నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
ప్రేమ పూర్ణుడే - నా ప్రాణనాథుడా
హల్లెలూయ ప్రేమ పూర్ణుడే - నా ప్రాణనాథుడా
If you are really blessed by this video.
👍 Like
💬 Comment,
🔗 Share,
😇 be blessed &
🔔 Do SUBSCRIBE - https://goo.gl/MDP77s
Dr
N Jayapaul is an evangelist, a prominent evangelical christian figure,
Great man of God, Calvary Church (Senior Pastor) & became well known
internationally.
Other Youtube channels of us
🔴 Get Together With Dr Jayapaul - https://bit.ly/2BQRRYz
🔴 The Calvary Church - https://bit.ly/2VUQEad
🌎 Our Web Site :
http://jayapaul.com
🔴 Follow us
👍 Facebook Page ( Dr Jayapaul ) : https://www.facebook.com/drjayapaul/
👍 Facebook ( Jayapaul Foundations ) : https://www.facebook.com/Jayapaulfoun...
📸 Follow us on Instagram : https://www.instagram.com/drjayapaul/
🐦 Follow us on Twitter : https://twitter.com/drjayapaul
If you want to be a partaker of this ministry
† Offerings can be sent to: †
SBI - Bank.
Account Name : Jayapaul Foundations
A/c no - 30699437837.
IFS code - SBIN0001444.
Branch - Kodambakkam, Chennai
Ph - 8939393939
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all.
May God Bless You
Dr Jayapaul