
YESU NAAMAM SONG LYRICS|| Telugu Classics 2 || Merlyn Salvadi, Blessy Simon, Jessica Blessy, Hemanth Kumar
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (4)
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా
హల్లెలూయా ఆమెన్ (2)
అన్ని నామములకన్నా పై నామము - యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ తగినది
క్రిస్తేసు నామము(2)
పాపముల నుండి విడిపించును
యేసుని నామము(2)
నిత్య నరకాగ్ని లో నుండి రక్షించును
క్రీస్తేసుని నామము.. (2) ||యేసు నామము||
ఎల్లవేళలందు – కష్టకాలమందు
వల్లభుండా యేసున్ స్తుతింతున్
ఎల్లను నీవే నా కెల్లెడల
వల్లపడదే వివరింపన్ (2)
విమోచకుడా – విమోచన నీవే
రక్షకుడవు – నా రక్షణ నీవే (2) ||ఎల్లవేళలందు||
తంబురతోను నాట్యముతోను (2)
తంతి వాద్యములతో ఆ….
తంతి వాద్యములతో యెల్లప్పుడు
దేవుని స్తుతియించుడి
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు
దేవుని స్తుతియించుడి
సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి(2)
హల్లెలుయా ఆమెన్ ఆ….
హల్లెలుయా ఆమెన్ యెల్లప్పుడు
దేవుని స్తుతియించుడి (2)