Latest Telugu Christmas Song 2019 RAAJUGA, Revanth, JK christopher, Chinbab
రాజుగా రారాజుగా యేతెంచెనే బెత్లహేములోన
రాజుగా రారాజుగా యేతెంచెనే బెత్లహేములోన
రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించెనే ఈ భువిలోన (2)
లోకానికి శుభవార్తగ మానవాళియే పరవసింపగ (2)
నాలో నింపెను ఉల్లాసమే నాలో నిండెను ఉత్సహమే (2)
1. నింగిలో వెలిసెను తార వెళ్లిరి జ్ఞానులు చూడ (2)
దూత సైన్యమే ఆనందభరితమై ఆర్భాట ధ్వని చేసిరే (2)
రాజుగా రారాజుగా యేతెంచెనే బెత్లహేములోన
రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించెనే ఈ భువిలోన
2. అంధకారం తొలగించుటకు అరుదెంచెను నీతి సూర్యుడు (2)
అక్షయభాగ్యము అందింపవచ్చెను నిత్య జ్యోతిగ ఇలలో (2)
రాజుగా రారాజుగా యేతెంచెనే బెత్లహేములోన
రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించెనే ఈ భువిలోన
3. నీవే మా దేవుడవు నడిపించే నాయకుడవు (2)
శాంతికి అధిపతి జీవ జలనది లేరయ్యా నీకు సాటి (2)
రాజుగా రారాజుగా యేతెంచెనే బెత్లహేములోన
రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించెనే ఈ భువిలోన (2)
లోకానికి శుభవార్తగ మానవాళియే పరవసింపగ (2)
నాలో నింపెను ఉల్లాసమే నాలో నిండెను ఉత్సహమే (2)