దావీదు కుమారుడా Song Lyrics
Daveedu Kumaruda Song Lyrics
Bro. Shalem Raju On 2015 Meetings
పల్లవి: దావీదు కుమారుడా - నను దాటిపొకయా
నజరేతువాడా - నను విడిచిపోకయా
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
1. గ్రుడ్డి వాడినయ్యా - నా కనులు తెరువవా
మూగవాడినయ్యా - నా స్వరము నియ్యవా
కుంటి వాడినయ్య - నా తోడు నడువవా
దావీదు కుమారుడా - నను దాటిపొకయా
నజరేతువాడా - నను విడిచిపోకయా
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
2. లోకమంత చూసి - నను ఏడిపించినా
జాలితో నన్ను - నీవు చేరదీయవా
ఒంటరి నయ్యా - నాతోడు నిలువవా
దావీదు కుమారుడా - నను దాటిపొకయా
నజరేతువాడా - నను విడిచిపోకయా
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
3. నా తల్లి నన్ను - మరచిపోయిన
నా తండ్రి నన్ను - విడిచిపోయిన
తల్లితండ్రి నీవై నను లాలించుమా
దావీదు కుమారుడా - నను దాటిపొకయా
నజరేతువాడా - నను విడిచిపోకయా
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
ALSO WATCH COVER SONG:
also visit https://www.chaloosundayschoool.xyz/ for sundayschool songs
HOSANNA MINISTRIES SONG 2024 BOOK
Super anna
ReplyDeleteGood lyrics
ReplyDeleteSuper 👍
ReplyDeleteVery very nice 👌 song
ReplyDeleteSuper
ReplyDelete