
Ni korake Morrapettanu Song Lyrics | Kaniepettaanu Song Lyrics | Latest Christian Song Lyrics 2024 | John Erry Song Lyrics
కనిపెట్టాను
నీ కొరకే మొరపెట్టాను
నా ప్రార్ధన వినవా
నీవైపే కనులెత్తాను
సహాయకుడా
కావలివారు ఉదయమును కనిపెట్టు నట్టు
నే కనిపెట్టు చున్నాను
నీ కొరకే కనిపెట్టాను
నా ప్రియుడా యేసయ్యా
నీ మాటే ఆధారము ఆశించెదను
నీ కృపయే దొరకును
విమోచన పొందెదను
నివసించెదను యేసయ్యా
కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి
కృప నిరంతరం నాపై ఉండును