NINU POLINA VAAREVARU SONG
నిను పోలినవారెవరు - మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా
నిన్నే ఆదరము చేసుకొంటిని
నీవులేని జీవితమంత
వ్యర్థముగ పోవునయ్య (2)
ఎల్శ్ దై ఆరాధన
ఎలోహీం ఆరాధన
అడోనై ఆరాధన
ఏశుహ ఆరాధన (2)
కృంగియున్న నన్ను చూచి
కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వాలే కాచి
కరుణతోన డిపితివయ్య (2)
ఎల్శ్ దై ఆరాధన
ఎలోహీం ఆరాధన
అడోనై ఆరాధన
ఏశుహ ఆరాధన (2)
మరణాపు మార్గమందు
నడిచిన వేళయందు
వైద్యునిగ ఒచ్చి నాకు
మరో జన్మనిచితివయ్య (2)
ఎల్శ్ దై ఆరాధన
ఎలోహీం ఆరాధన
అడోనై ఆరాధన
ఏశుహ ఆరాధన (2)

