Pages - Menu

Pages

Saturday, January 4, 2020

Naa Thandri Neevey - Official Video Top Telugu Christian Worship Song by Pastor. Ravinder Vottepu








  NAA THANDRI NEEVE


      

నా తండ్రి నీవే నా దేవుడవు 

నీవే నా తండ్రి నీవే నీవే - 2 

 యేసయ్యా యేసయ్యా యేసయ్యా - 2 


 1.నా అడుగులు తప్పటడుగులై 

నడిచిన నా ప్రతి మార్గము

 సరిచేయు నా తండ్రివి - 2

 పగలు ఎండ దెబ్బయైనను 

రాత్రి వెన్నేల దెబ్బయైనను

 తగలకుండా కాచెది ప్రేమా - 2 !!

 యేసయ్యా !! 2 


2. గాఢాంధకార లోయలో

 నే నడిచిన ప్రతి వెళలో

 తోడున్న నా తండ్రివి - 2 

వేయి మంది కుడి ఎడమకు

 కూలినా కూలును గాని

 చెదరకుండా కాపాడు ప్రేమా - 2 !! 

యేసయ్యా !!


నా తండ్రి నీవే నా దేవుడవు 

నీవే నా తండ్రి నీవే నీవే - 2 

 యేసయ్యా యేసయ్యా యేసయ్యా - 2

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.