NAA THANDRI NEEVE
నా తండ్రి నీవే నా దేవుడవు
నీవే
నా తండ్రి నీవే నీవే - 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా - 2
1.నా అడుగులు తప్పటడుగులై
నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి - 2
పగలు ఎండ దెబ్బయైనను
రాత్రి వెన్నేల దెబ్బయైనను
తగలకుండా కాచెది ప్రేమా - 2
!!
యేసయ్యా !!
2
2. గాఢాంధకార లోయలో
నే నడిచిన ప్రతి వెళలో
తోడున్న నా తండ్రివి - 2
వేయి మంది కుడి ఎడమకు
కూలినా కూలును గాని
చెదరకుండా కాపాడు ప్రేమా - 2
!!
యేసయ్యా !!
నా తండ్రి నీవే నా దేవుడవు
నీవే
నా తండ్రి నీవే నీవే - 2
యేసయ్యా యేసయ్యా యేసయ్యా - 2
No comments:
Write CommentsSuggest your Song in the Comment.