Pages - Menu

Pages

Saturday, August 15, 2020

Nee Paadam Mrokedan Song Lyrics in Telugu || Share, Follow and Like

NEE PAADAM MROKEDDAN

నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి  

నిన్ను పాడి కీర్తించెదను 

యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2)

 

1. పరిశుద్ధమైన పరవశమే  

పరమ యేసుని కృపా వరమే (2) 

వెదకి నన్ను కనుగొంటివి 

పాడుటకు పాటనిచ్చితివి (2)    

 

నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి  

నిన్ను పాడి కీర్తించెదను 

యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2)

     


2. ఇరుకు నందు పిలచితివి 

నాకు సహాయము చేసితివి (2)

చెడి ఎక్కడ తిరుగకుండా (2)   

చేరవచ్చి నన్ను ఆదుకొంటివి (2)

 

నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి  

నిన్ను పాడి కీర్తించెదను 

యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2)

 

3. పరిశుద్ధమైన కీర్తితోను 

ప్రకాశమైన శిఖరముపై (2) 

శీఘ్రముగ చేర్చెదవు (2)  

సీయోనులో నిన్ను కీర్తించెదన్ (2)     

 

నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి  

నిన్ను పాడి కీర్తించెదను 

యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2)

 

 

 
 

 

 

 

 

 

  

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.