Pages - Menu

Pages

Friday, August 14, 2020

Pray for India | O Deva song by Raj Prakash Paul | All Pastors | Dr jayapaul | 2020

O DEVA DAYACHOOPUMAYYA

ఓ దేవా దయ చూపుమయ్యా.. 
 
  దేశాన్ని బాగుచేయుమయ్యా
 
  నీ ప్రజల మొఱను ఆలకించుమా..
   
నీ కృపలో మమ్మును నడిపించుమా..  
 
మన్నించి.. బ్రతికించు.. 
 
ఉజ్జీవం రగిలించు..  
 
               ఆఆ..ఆఆ....           "2"
 
 
 
సర్వలోక రక్షకా.. కరుణించుమయ్యా.. 
 
 నీ వాక్య శక్తిని కనుపరచుమయ్యా.. 
 
 అంధకార ప్రజలను వెలిగించుమయ్యా.. 
 
 పునరుత్థాన శక్తితో విడిపించుమయ్యా.. 
 
 ఒకసారి చూడు.. ఈ పాప లోకం.. 
 
 నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు..  
 
దేశాన్ని.. క్షమియించు..
 
  ప్రేమతో.. రక్షించు..   "2"
 

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.