Halaman

Pages - Menu

Pages

Sunday, October 25, 2020

స్తుతిగానమే పాడనా Song Lyrics ॥ Sthuthi ganame padana Song Lyrics ॥ Hosanna Ministries Song Lyrics live Song by Pas.John wesley Anna Songs

స్తుతిగానమే పాడనా

Stuthigaaname Padana  Song Lyrics 


 
 

స్తుతి గానమే పాడనా  

జయగీతమే పాడనా (2) 

నా ఆధారమైయున్న  

యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై  

                     జీవితమంతయు సాక్షినై యుందును (2)       ||స్తుతి||

 

 

1. నమ్మదగినవి నీ న్యాయ విధులు  

మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)  

నీ ధర్మాసనము – నా హృదయములో 

స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2)       ||స్తుతి||

 

 

2. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు  

లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2) 

నీ శ్రేష్టమైన – పరిచర్యలకై 

కృపావరములతో నను – అలంకరించితివే (2)       ||స్తుతి|| 

 

 

3. నూతనమైనది నీ జీవ మార్గము 

విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2)  

నీ సింహాసనము – నను చేర్చుటకై  

నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2)       ||స్తుతి|| 

 

 

FOR MORE CHRISTIAN 

TELUGU SONGS 

 
 
 
 
 
 
 
 

 
 
 
 
 
 
 


 

 


 

Thursday, October 22, 2020

నాదంటు లోకానా ఏది లేదయ్య Song Lyrics || Nadantu lokana edi ledayya Song Lyrics || Sirivella Hanok

NAADANTU  LOKAANA



Lyrics, Tune, Vocals: Sirivella Hanoch 

Music: JK.Christopher

Mixing: Sam K Sriniva

Dop: Thomas koppula 

Edited by: Sirivella brothers


నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా  

ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా  

నీదే నీదే బ్రతుకంతా నీదే 

 

1. నాకు ఉన్న సామర్ధ్యం  

నాకు ఉన్న సౌకర్యం  

నాకు ఉన్న సౌభాగ్యం 

 నాకు ఉన్న సంతానం 

 ఆరగించే ఆహారం 

అనుభవించే ఆరోగ్యం  

కేవలం నీదేనయ్య 

 

2. నాకు ఉన్న ఈ బలం  

నాకు ఉన్న ఈ పొలం 

త్రాగుచున్న ఈ జలం 

నిలువ నీడ ఈ గృహం 

నిలచియున్న ఈ స్థలం 

బ్రతుకుచున్న ప్రతి క్షణం  

కేవలం నీదేనయ్య 

 

నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా  

ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా  

నీదే నీదే బ్రతుకంతా నీదే 

 

FOR MORE CHRISTIAN 

TELUGU SONGS 

 
 
 
 
 
 
 
 

 
 
 
 
 
 
 


 

 

 

 

 

స్తుతియించెదా నీ నామం Song Lyrics || Stutiyincheda Nee Namam Song Lyrics || Worship Song Lyrics

STHUTHIYINCHEDA

  NEE NAMAM 





 స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం 

స్తుతియించెదా నీ నామం – దేవా అనుక్షణం

 

1. దయతో కాపాడినావు కృపనే చూపించినావు (2) 

                                         నిను నే మరువనేసు – నిను నే విడువనేసు            ||స్తుతియించెదా|| 

 

2. పాపినై యుండగ నేను రక్షించి దరి చేర్చినావు (2)  

                                      నిను నే మరువనేసు – నిను నే విడువనేసు            ||స్తుతియించెదా|| 

  

3. సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం (2)  

                                           నిను నే మరువనేసు – నిను నే విడువనేసు            ||స్తుతియించెదా|| 

 

 

 
 
 
 
 
 
 

 
 
 
 
 
 
 


 

Na Balamantha Neevenayya Song Lyrics  లేకించలేని స్తోత్రముల్ Song Lyrics in Telugu  ఇదిగో దేవా నా జీవితం Song Lyrics in Telugu  ఆరాధనా స్తుతి ఆరాధనా Song Lyrics in Telugu  యుద్దము యెహోవాదే Song Lyrics in English   యెస్సయ్యా నా హృదయస్పందన Song Lyrics in Telugu

 

యేసయ్యా నా హృదయ స్పందన Song Lyrics॥ YESAYYA NAA HRUDAYA SPANDANA Song Lyrics ॥ Hosanna Ministries Live Song Pas.Abraham anna

YESAIAH NA HRUDAYASPANDANA





యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2) 

                                   విశ్వమంతా నీ నామము ఘణనీయము (2)              ||యేసయ్యా||

 

 

1. నీవు కనిపించని రోజున  

ఒక క్షణమొక యుగముగా మారెనే (2) 

నీవు నడిపించిన రోజున  

యుగయుగాల తలపు మది నిండెనే (2)   

                                             యుగయుగాల తలపు మది నిండెనే                       ||యేసయ్యా||

 

 

2. నీవు మాట్లాడని రోజున  

నా కనులకు నిద్దుర కరువాయెనే (2)  

నీవు పెదవిప్పిన రోజున  

నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2) 

                                      నీ సన్నిధి పచ్చిక బయలాయెనే                 ||యేసయ్యా|| 

 

 

3. నీవు వరునిగా విచ్చేయి వేళ  

నా తలపుల పంట పండునే (2) 

వధువునై నేను నిను చేరగా  

యుగయుగాలు నన్నేలు కొందువనే (2)  

                                          యుగయుగాలు నన్నేలు కొందువనే                      ||యేసయ్యా||