Pages - Menu

Pages

Thursday, October 22, 2020

నాదంటు లోకానా ఏది లేదయ్య Song Lyrics || Nadantu lokana edi ledayya Song Lyrics || Sirivella Hanok

NAADANTU  LOKAANA



Lyrics, Tune, Vocals: Sirivella Hanoch 

Music: JK.Christopher

Mixing: Sam K Sriniva

Dop: Thomas koppula 

Edited by: Sirivella brothers


నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా  

ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా  

నీదే నీదే బ్రతుకంతా నీదే 

 

1. నాకు ఉన్న సామర్ధ్యం  

నాకు ఉన్న సౌకర్యం  

నాకు ఉన్న సౌభాగ్యం 

 నాకు ఉన్న సంతానం 

 ఆరగించే ఆహారం 

అనుభవించే ఆరోగ్యం  

కేవలం నీదేనయ్య 

 

2. నాకు ఉన్న ఈ బలం  

నాకు ఉన్న ఈ పొలం 

త్రాగుచున్న ఈ జలం 

నిలువ నీడ ఈ గృహం 

నిలచియున్న ఈ స్థలం 

బ్రతుకుచున్న ప్రతి క్షణం  

కేవలం నీదేనయ్య 

 

నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా  

ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా  

నీదే నీదే బ్రతుకంతా నీదే 

 

FOR MORE CHRISTIAN 

TELUGU SONGS 

 
 
 
 
 
 
 
 

 
 
 
 
 
 
 


 

 

 

 

 

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.