NAADANTU LOKAANA
Lyrics, Tune, Vocals: Sirivella Hanoch 
Music: JK.Christopher 
Mixing: Sam K Sriniva
Dop: Thomas koppula
Edited by: Sirivella brothers
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
నీదే నీదే బ్రతుకంతా నీదే
1. నాకు ఉన్న సామర్ధ్యం
నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం
నాకు ఉన్న సంతానం
ఆరగించే ఆహారం
అనుభవించే ఆరోగ్యం
కేవలం నీదేనయ్య
2. నాకు ఉన్న ఈ బలం
నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం
నిలువ నీడ ఈ గృహం
నిలచియున్న ఈ స్థలం
బ్రతుకుచున్న ప్రతి క్షణం
కేవలం నీదేనయ్య
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా
నీదే నీదే బ్రతుకంతా నీదే
గమ్యం చేరాలని Song Lyrics in Telugu   నా బలమంతా నీవేనయ్యా Song Lyrics    లేకించలేని స్తోత్రముల్ Song Lyrics in Telugu    ఇదిగో దేవా నా జీవితం Song Lyrics in Telugu    ఆరాధనా స్తుతి ఆరాధనా Song Lyrics in Telugu    యుద్దము యెహోవాదే Song Lyrics in English     యెస్సయ్యా నా హృదయస్పందన  Song Lyrics in Telugu   స్తుతియించెదా నీ నామం Song Lyrics in Telugu   


No comments:
Write CommentsSuggest your Song in the Comment.