Pages - Menu

Pages

Wednesday, November 18, 2020

Jyothirmayuni Jananam Song Lyrics || JK Christopher || Lillyan Christopher,Telugu Christmas Song Lyrics-2020

Jyothirmayuni Jananam || JK Christopher || Lillyan Christopher,Telugu Christmas Song-2020




 

జ్యోతిర్మయుని జననం - సర్వలోకానికి 

సంబరమే సంబరమే జగమంతా సంబరమే      || 2 ||

ఆరాధింప రండి - ఆనంధింప రండి        || 2 ||

రాజ నీకే స్తోత్రము 

శ్రీ యేసు రాజా

నీకే స్తోత్రము 

శ్రీ యేసు రాజా
 
నీకే స్తుతి స్తోత్రము
 
 
రాజ నీకే స్తోత్రము 

శ్రీ యేసు రాజా
 
నీకే స్తుతి స్తోత్రము
 
 
 
 
1. పాప చీకటి తొలగింప - వెలుగుగా వచ్చెను
 
           వ్యాధి బాధలు తొలగింప - వైద్యునిగా వచ్చెను    || 2 ||
 
అద్బుతకరుడు - ఆదిదేవుడు 
 
            ఆశ్చర్యకరుడు -  అద్వితీయుడు    || 2  ||
 
 
 
 
 
 
 
 
 
2. పాస్కబలిపశువుతానై - గొర్రెపిల్లగ వచ్చెను
 
               చెదరిన మందను సమకూర్చ కాపరిగా వచ్చెను      || 2 ||
 
మంచికాపరి 
 
గొప్పకాపరి 
 
ఆత్మలకాపరి
 
            ప్రధానకాపరి     || 2 ||
 
 
 
రాజ నీకే స్తోత్రము 

శ్రీ యేసు రాజా
 
             నీకే స్తుతి స్తోత్రము         || 2 ||
 
జ్యోతిర్మయుని జననం - సర్వలోకానికి 

సంబరమే సంబరమే జగమంతా సంబరమే 




3.ధనవంతులుగా చేయుటకు దీనుడిగా వచ్చెను

            చచ్చిన మనలును బ్రతికింప జీవముగా వచ్చెను   || 2 ||

శ్రీమంతుడు - శ్రియేసుడు

రాజాధిరాజ  షాలేమురాజు 
 
 
రాజ నీకే స్తోత్రము 

శ్రీ యేసు రాజా
 
             నీకే స్తుతి స్తోత్రము         || 2 ||
 
జ్యోతిర్మయుని జననం - సర్వలోకానికి 

సంబరమే సంబరమే జగమంతా సంబరమే 
 
 
 

FOR MORE CHRISTIAN 

TELUGU SONGS 

 
 
 
 
 
 
 
 

 
 
 
 
 
 
 


 

నా బలమంతా నీవేనయ్యా Song Lyrics  లేకించలేని స్తోత్రముల్ Song Lyrics in Telugu  ఇదిగో దేవా నా జీవితం Song Lyrics in Telugu  ఆరాధనా స్తుతి ఆరాధనా Song Lyrics in Telugu  యుద్దము యెహోవాదే Song Lyrics in English   యెస్సయ్యా నా హృదయస్పందన Song Lyrics in Telugu స్తుతియించెదా నీ నామం Song Lyrics in Telugu నాదంటూ లొకాన ఏదిలేదయ్యా Song Lyrics in Telugu

 
 
 


 
 
 
 
 



No comments:

Post a Comment

Suggest your Song in the Comment.