Jyothirmayuni Jananam || JK Christopher || Lillyan Christopher,Telugu Christmas Song-2020
జ్యోతిర్మయుని జననం - సర్వలోకానికి 
సంబరమే సంబరమే జగమంతా సంబరమే      || 2 ||
ఆరాధింప రండి - ఆనంధింప రండి        || 2 ||
రాజ నీకే స్తోత్రము 
శ్రీ యేసు రాజా
నీకే స్తోత్రము 
శ్రీ యేసు రాజా
నీకే స్తుతి స్తోత్రము
రాజ నీకే స్తోత్రము 
శ్రీ యేసు రాజా
నీకే స్తుతి స్తోత్రము
1. పాప చీకటి తొలగింప - వెలుగుగా వచ్చెను
           వ్యాధి బాధలు తొలగింప - వైద్యునిగా వచ్చెను    || 2 ||
అద్బుతకరుడు - ఆదిదేవుడు 
            ఆశ్చర్యకరుడు -  అద్వితీయుడు    || 2  ||
2. పాస్కబలిపశువుతానై - గొర్రెపిల్లగ వచ్చెను
               చెదరిన మందను సమకూర్చ కాపరిగా వచ్చెను      || 2 ||
మంచికాపరి 
గొప్పకాపరి 
ఆత్మలకాపరి
            ప్రధానకాపరి     || 2 ||
రాజ నీకే స్తోత్రము 
శ్రీ యేసు రాజా
             నీకే స్తుతి స్తోత్రము         || 2 ||
జ్యోతిర్మయుని జననం - సర్వలోకానికి 
3.ధనవంతులుగా చేయుటకు దీనుడిగా వచ్చెను
            చచ్చిన మనలును బ్రతికింప జీవముగా వచ్చెను   || 2 ||
శ్రీమంతుడు - శ్రియేసుడు
రాజాధిరాజ  షాలేమురాజు 
రాజ నీకే స్తోత్రము 
శ్రీ యేసు రాజా
             నీకే స్తుతి స్తోత్రము         || 2 ||
జ్యోతిర్మయుని జననం - సర్వలోకానికి 


No comments:
Write CommentsSuggest your Song in the Comment.