Bro. Samuel Karmoji - Neevuleni Roju Official HD
Video Song
నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా } 2
నీవే లేక పొతే నేనసలే లేనయా } 2
|| నీవు లేని ||
1. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు
నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు } 2
నన్ను విడువ నన్నవు నా దేవుడైనావు } 2
|| నీవే లేక ||
2. ఈ నాటి నా స్తితి నీవు నాకు యిచ్చినదే
నేను
కలిగియున్నవన్ని నీదు కృపాభాగ్యమే } 2
నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు } 2
|| నీవే లేక ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.