Pages - Menu

Pages

Saturday, November 21, 2020

Nuthana Geetham Song Lyrics || నూతన గీతము Song Lyrics || Hosanna Ministries Songs || Sreshta Karmoji Songs || Latest Christian Songs Lyrics

 

Nuthana Geetham Song Lyrics  


    

 
నూతన గీతము నే పాడెదా – మనోహరుడా యేసయ్యా  
 
నీవు చూపిన ప్రేమను నే మరువను – ఏస్థితిలోనైననూ  
 
సమర్పణతో సేవించెదను నిన్నే – సజీవుడనై ఆరాధించెద నిన్నే
 
 
 
 
1. కొలువుచేసి ప్రేమించినావు – కోరదగినది ఏముందినాలో  
 
స్వార్ధ మెరుగని సాత్వీకుడా – నీకు సాటెవ్వరూ) || 2 ||
 
నీవే నా ప్రాణము – నిను వీడి నేనుండలేను  || 2 ||
 
నూతన
 
 
 
 
 
2. కడలి తీరం కనబడనివేళ – కడలి కెరటాలు వేధించువేళ  
 
కరుణమూర్తిగా దిగివచ్చినా – నీకు సాటెవ్వరూ)  || 2 ||
 
నీవేనా ధైర్యమూ – నీ కృపయే ఆధారమూ   || 2 ||
 
నూతన
 
 
 
3. మేఘములలో నీటిని దాచి – సంద్రములలో మార్గము చూపి 
 
 మంటిఘటములో మహిమాత్మ నింపిన – నీకు సాటెవ్వరూ) || 2 ||
 
నీవేనా విజయమూ – నీ మహిమయే నా గమ్యమూ || 2 ||
 
నూతన
 
 
 
 
 

FOR MORE CHRISTIAN 

TELUGU SONGS 

 
 
 
 
 
 
 
 

 
 
 
 
 
 
 


 

నా బలమంతా నీవేనయ్యా Song Lyrics  లేకించలేని స్తోత్రముల్ Song Lyrics in Telugu  ఇదిగో దేవా నా జీవితం Song Lyrics in Telugu  ఆరాధనా స్తుతి ఆరాధనా Song Lyrics in Telugu  యుద్దము యెహోవాదే Song Lyrics in English   యెస్సయ్యా నా హృదయస్పందన Song Lyrics in Telugu స్తుతియించెదా నీ నామం Song Lyrics in Telugu నాదంటూ లొకాన ఏదిలేదయ్యా Song Lyrics in Telugu

 
 

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.