Pages - Menu

Pages

Thursday, February 25, 2021

నీ కృప బాహుళ్యమే నీ ప్రేమ పరవశమే Song Lyrics || NEW ALBUM ( NEE KRUPA) SONG LYRICS NO.2 SUNG BY .BRO. SHALEM RAJU GARU Songs Lyrics

నీ కృప బాహుళ్యమే నీ ప్రేమ 


పరవశమే 


NEW ALBUM ( NEE KRUPA) SONG NO.2 


SUNG BY .BRO. SHALM RAJU GARU



నీ కృప బహుల్యమే   || 2 ||

నీ ప్రేమ పరవశమే   || 2 ||

    నా యెసయ్య నీతో నా జీవితం   || 2 || 

నిత్యము సంతోషమే 

నిత్యము ఆనందమే

         నీ కృప బహుల్యమే   || 2 ||
 
 
 
1. అగాధ జలములు ఆర్పగలేని 
 
            ప్రేమ జ్వాలను రగిలించినది    || 2 ||

సంపూర్ణమైన సీయోనులో నన్ను చేరారమ్మని పిలిచినది


నీ కృప బహుల్యమే   || 2 ||

నీ ప్రేమ పరవశమే   || 2 ||

    నా యెసయ్య నీతో నా జీవితం   || 2 || 

నిత్యము సంతోషమే 

నిత్యము ఆనందమే

నీ కృప బహుల్యమే   || 2 ||



2. అసాధ్యమైన కార్యములెన్నో 

ప్రార్ధించగనే సాద్యము చేసినది

అనుదినము నూతన వాత్యల్యమును చూపి 
 
        అంతకంతకు హెచ్చించినది    || 2 ||


నీ కృప బహుల్యమే   || 2 ||

నీ ప్రేమ పరవశమే   || 2 ||

    నా యెసయ్య నీతో నా జీవితం   || 2 || 

నిత్యము సంతోషమే 

నిత్యము ఆనందమే

నీ కృప బహుల్యమే   || 2 ||
 
 
3. లేకించలేని నా దోషములు

నిండు ప్రేమతో క్షమియించినది   || 2 ||

నా శాపమంత సిలువలో కడిగి

నన్ను నూతన పరచినది



నీ కృప బహుల్యమే   || 2 ||

నీ ప్రేమ పరవశమే   || 2 ||

    నా యెసయ్య నీతో నా జీవితం   || 2 || 

నిత్యము సంతోషమే 

 
ఆరాధన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
 
ఆరాధన స్తుతి ఆరాధన
 
ఆరాధన స్తుతి ఆరాధన
  
 ఆరాధన స్తుతి ఆరాధన
 
 

6 comments:

  1. Anna wonderful song we are praying that God may gives u More songs to impact our christian society.

    ReplyDelete
  2. This song depicts the great love of our Lord Jesus, the power of prayer and His everlasting Grace. A great song for all season.

    ReplyDelete

Suggest your Song in the Comment.