Pages - Menu

Pages

Sunday, February 28, 2021

ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర..Song Lyrics || Aananda Yatra Song Lyrics - Pas.John Wesley anna Songs

ఆనంద యాత్ర ఇది 


ఆత్మీయ యాత్ర.. Aananda Yatra 


- Pas.John Wesley anna




ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర

యేసుతో నూతన యెరుషలేము యాత్ర - మన


1. యేసుని రక్తము పాపములనుండి పిడిపించెను

వెయినొళ్లతో స్తుతియించినను తీర్చలేము ఆ రుణమును

|| ఆనంద ||


2. రాత్రియు పగలును పాదములకురాయి తగులకుండ

మనకు పరిచర్య చేయుటకొరకై

దేవదూతలు మనకుండగా

|| ఆనంద ||
 
 
3. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం
 
ఆత్మానంద భరితులమై 

ఆగమన కాంక్షతో సాగెదం


|| ఆనంద ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.