ఆనంద యాత్ర ఇది
ఆత్మీయ యాత్ర.. Aananda Yatra
- Pas.John Wesley anna
ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన యెరుషలేము యాత్ర - మన
1. యేసుని రక్తము పాపములనుండి పిడిపించెను
వెయినొళ్లతో స్తుతియించినను తీర్చలేము ఆ రుణమును
|| ఆనంద ||
2. రాత్రియు పగలును పాదములకురాయి తగులకుండ
మనకు పరిచర్య చేయుటకొరకై
దేవదూతలు మనకుండగా
|| ఆనంద ||
3. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై
ఆగమన కాంక్షతో సాగెదం
|| ఆనంద ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.