Na Yesu Raja Sthothramu | Live Worship Song
| Jyothi Raju | Manna Church
Telugu Christian song 4K
పల్లవి: నా యేసు రాజా... స్తోత్రము"2"
స్తోత్రము స్తోత్రము నీ జీవించు గాక ప్రభు "2
(నా యేసు రాజా)
1. కరుణ సంపన్నుడా బహు జాలిగల ప్రభువా "2"
దీర్ఘశాంతము ప్రేమ కృపయు నిండి యుండు ప్రభువా"2"
(నా యేసు రాజా)
2. స్తుతి ఘన మహిమ నెల్ల... నీకే చెల్లింతుము "2"
ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదము"2"
(నా యేసు రాజా)
3. పిలిచేడి వారికెల్లా దరిలో నున్న వాడ"2"
మనసారా పిలిచే స్వరములు వినిన విడుదల నిచ్చు వాడా "2"
(నా యేసురాజా )

