Pages - Menu

Pages

Sunday, March 7, 2021

Nuthanamainadi Nee Vatsalyamu Song Lyrics ( Original Video Song ) | Sandeep Dasari | Telugu Christian Songs Lyrics

Nuthanamainadi Nee Vatsalyamu 


( Original Video Song ) | Sandeep Dasari |


 Telugu Christian Songs






నూతనమైనది నీ వాత్సల్యము

ప్రతి దినము నన్ను దర్శించేను
ఏడబాయని నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను
దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు


" సన్నుతించేదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామము" 2"



1. గడచిన కాలమంతా నీ కృపచూపి
ఆదరించినావు జరగబోయే కాలమంతా
నీ కృపలోన నన్ను దాచేదవు "2"
విడువని దేవుడవు ఏడబయలేదు నన్ను
క్షణమైనా త్రోసివేయవు

" సన్నుతించెదనూ "



2. నా హీనదశలో నీ ప్రేమ చూపి పైకిలేపినవు
ఉన్నత స్థలములో నన్ను నిలువబెట్టి దైర్యపరచినవు " 2 "
మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు ఏ సమయమందైనను చేయి విడువవు
" సన్నుతించెదను "


3. నీ రెక్కల క్రింద నన్ను దచినావు
ఆశ్రయమైనావు నా దాగు స్తలముగా
నీవుండినావు సంరక్షించావు. " 2 "
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు " 2 "
" సన్నుతించెదను "

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.