Pages - Menu

Pages

Friday, June 11, 2021

Hallelujah Padedha Prabhu Telugu Song Lyrics || హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా Song Lyrics || JC.Rao - Lyrics


 
 
 
 
 
హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) 
 అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)  
                         ప్రభువా నిన్ను నే కొనియాడెదన్          ||హల్లెలుయా||
 
 
 
1. వాగ్ధానములనిచ్చి - నెరవేర్చువాడవు నీవే (2)  
 నమ్మకమైన దేవా - నన్ను కాపాడువాడవు నీవే (2) 
                         ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ||హల్లెలుయా|| 
 
 
 
2. ఎందరు నిను చూచిరో - వారికి వెలుగు కల్గెన్ (2) 
 ప్రభువా నీ వెలుగొందితిన్ - నా జీవంపు జ్యోతివి నీవే (2) 
                         ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ||హల్లెలుయా|| 
 
 
3. కష్టములన్నింటిని - ప్రియముగా భరియింతును (2)  
నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే (2)  
                          ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         ||హల్లెలుయా|| 
 
 
 
హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) 
 అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)  
                         ప్రభువా నిన్ను నే కొనియాడెదన్          ||హల్లెలుయా||
 
 
Testimony - సాక్ష్యం

Bro.JC.Rao
 

 

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.