హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
1. వాగ్ధానములనిచ్చి
- నెరవేర్చువాడవు నీవే (2)
నమ్మకమైన దేవా
- నన్ను కాపాడువాడవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
2. ఎందరు నిను చూచిరో
- వారికి వెలుగు కల్గెన్ (2)
ప్రభువా నీ వెలుగొందితిన్
- నా జీవంపు జ్యోతివి నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
3. కష్టములన్నింటిని
- ప్రియముగా భరియింతును (2)
నీ కొరకే జీవింతును -
నా జీవంపు దాతవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
Testimony - సాక్ష్యం
No comments:
Write CommentsSuggest your Song in the Comment.