Pages - Menu

Pages

Wednesday, July 14, 2021

Entho Sundarudamma thanu Telugu Song Lyrics || ఎంతో సుందరుడమ్మ తాను Song Lyrics || Telugu Christian Songs Lyrics || M.Prasanth Raju

 

రచయిత : M.Prasanth Raju Gaaru

 
 
పల్లవి: ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను  
 
 
1. ధవళవర్ణుడు - రత్నవర్ణుండు నా ప్రియుడు 
 
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తండు   ||2||
 
 ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు....  ||2||
 
ఆ.........ఆ..........ఆ.............ఆ.....................
 
   అవలీలగానతని గుర్తింపగలనమ్మా     ||2||
 
 
ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను  
 
 
 
 
2. కురులునొక్కులు కలిగి - స్పురద్రూపియగు విభుడు మరులు  
 
మనసున నింపు మహనీయుడాతండు సిరులుకురిపించెను 
 
 శ్రీదేవ తనయుండు విరబూయు పరలోక షారోను విరజాజి  
 
 
ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను
 
 
 
3. పాలతో కడిగిన నయనాలుగలవాడు 
 
విలువగురతనాలవలె పొదిగిన కనులు  ||2||
 
కలుషము కడిగిన - కమలాల కనుదోయి 
 
 విలువైన చూపొసగె వరమేరితనయుండు  ||2||
 
 
ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను
 
 
 
 
4. అతడతి కాంక్షణీయుండు- రాయుండు 
 
                  అతడే నాప్రియుడు అతడే నా హితుడు          || 2 ||
 
ఆతని నోరతి మధురంబు మధురంబు 
 
ఆతని పలువరస పగడాల సరివరుస
 
ఆతని పలువరస ముత్యాల సరివరుస
 
 
ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను 

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.