Pages - Menu

Pages

Thursday, January 13, 2022

DEVA NA HRUDAYAM Telugu Song Lyrics | దేవ నా హృదయము Telugu Song Lyrics | Latest Telugu Christian Worship Songs Official | Pas.Ravinder Vottepu


దేవా నా హృదయముతో

నిన్నే నేను కీర్తింతును (2)

మారని ప్రేమ నీదే (2)

నిన్ను కీర్తింతును ఓ.. ఓ..

నిన్ను కొనియాడెద        ||దేవా||



1. ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా

నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2)

నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆలాపన

నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆరాధన      ||మారని||



2. నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా

పరలోక రాజ్యములో పరవశించాలని (2)

నీ కోసమే నీ కోసమే – నా ఈ నిరీక్షణ (2)     ||మారని||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.