Pages - Menu

Pages

Monday, January 17, 2022

Ee Jeevitham Song Lyrics || ఈ జీవితం విలువైనది Song Lyrics | Telugu Christian Songs



ఈ జీవితం విలువైనది

నరులారా రండని సెలవైనది (2)

సిద్ధపడినావా చివరి యాత్రకు

యుగయుగాలు దేవునితో ఉండుటకు

నీవుండుటకు ||ఈ జీవితం||


1. సంపాదన కోసమే పుట్టలేదు నీవు

పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)

పోతున్నవారిని నువు చుచుటలేదా (2)

బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం||


2. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు

కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2)

చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2)

కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం||


3. పాపులకు చోటు లేదు పరలోకమునందు

అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2)

యేసు రక్తమే నీ పాపానికి మందు (2)

కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2) ||ఈ జీవితం||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.