Pages - Menu

Pages

Monday, January 17, 2022

Naathone Vunnavayya Song Lyrics || నాతోనే ఉన్నవయ్యా Song Lyrics Video Song by Joshua Gariki || 2022 New Year Song

పల్లవి: నాతోనే ఉన్నావయ్య - క్షేమం ఇచ్చావయ్యా

నాతోడై ఉన్నావయ్యా - నన్నాధరించావయ్యా ||2||

నినుపాడి కీర్తించేదన్ - కొనియాడి ఘన పరిచెదన్ ||2||

యేసయ్య యేసయ్య - నాబలము నీవయ్యా

యేసయ్య యేసయ్య - నాకన్ని నీవయ్యా ||2||

1. కృంగినవేళలో - దిగులుపడిన సమయములో ||2||

లేవనెత్తి నడిపించావు - ధైర్యమిచ్చి బలపరిచావు ||2||

అండగా నీవుండి - మెండుగా దీవించావు..

నినుపాడి కీర్తించేదన్ - కొనియాడి ఘన పరిచెదన్ ||2||

యేసయ్య యేసయ్య - నాబలము నీవయ్యా

యేసయ్య యేసయ్య - నాకన్ని నీవయ్యా ||2|| ||నాతోనే ఉన్నావయ్య||

2. ఎదురైనా శ్రమలెన్నెన్నో - అడ్డొచ్చిన అవరోదాలెన్నో ||2||

నా పక్షమున నీవున్నావు - పగలు రేయి కాపాడావు ||2||

అండగా నీవుండి - మెండుగా దీవించావు..

నినుపాడి కీర్తించేదన్ - కొనియాడి ఘన పరిచెదన్ ||2||

యేసయ్య యేసయ్య - నాబలము నీవయ్యా

యేసయ్య యేసయ్య - నాకన్ని నీవయ్యా ||2|| ||నాతోనే ఉన్నావయ్య||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.