Pages - Menu

Pages

Monday, January 17, 2022

Nindu Paravasame Song Lyrics || నిండు పరవసమే Song Lyrics || Raj Prakash Paul - New Telugu Christian Songs



యెసయ్య (2)....

అండ దండ నీవే నాకు పరిశుద్ధుడ 

నా గుండె పొంగి పోయి నీకు స్తుతి పాడేద 

నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య

గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య 

నీవే నా గానము - నీవే నా ధ్యానము 

నీవే నా శృంగము - నీవే నా సర్వము || నిండు పరవశమే ॥



1. జీవ వాక్కులను నువ్వు మాట్లాదితివే - ఆత్మైశ్వర్యముతొ అలంకరించితివే ... (2)

నన్ను ప్రియమార నీ కుగిటా చేర్చుకుంటివి - నేను మనసారా నీ వశమై నిలిచియుంటిని 

ప్రాణ నాధుడ - నా ప్రియ యేసయ్య ... (2) || నిండు పరవశమే॥



2. మురిసేను మనసే నీ సన్నిధిలో - కురిసెను మమతే నా మదిలో మదిలో ... (2)

ఈ ఆత్మానందం సదా నా సొంతమే - ఈ స్తుతి గానము సదా నీకంకితము 

నీ ప్రసన్నుడ - నా ఆసన్నుడ ...(2) || నిండు పరవశమే॥

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.