Pages - Menu

Pages

Tuesday, January 11, 2022

Emani Vivarinthunu Nee Krupanu Song Lyrics || ఏమని వర్ణింతు నీ కృపనూ Song Lyrics || Pas.John Wesley anna New Worship song



ఏమని వర్ణింతు - నీ కృపను - ఏరులై పారెనె - నా గుండెలోన -2

ఏమని వర్ణింతు - నీ కృపను......



1. సర్వోన్నతుడా నీ సన్నిధిలో - బలము పొందిన వారెవ్వరైనా -2

అలసిపోలేదెన్నడును.... 2     || ఏమని॥



2. పక్షిరాజు వలెను - నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది -2

నీ కృప నాపై చూపుటకా ..... 2     ॥ ఏమని॥



3. మరణము నసింపచేయుటకేనా - కృపాసత్య సంపూర్ణుడావై -2

మా మధ్యన నివసించితివా ..... 2    ॥ ఏమని॥




No comments:

Post a Comment

Suggest your Song in the Comment.