Pages - Menu

Pages

Tuesday, January 11, 2022

Krupamayuda Neelona Song Lyrics Full HD Song || కృపామయుడా నీలోనా || Bro Yesanna || Hosanna Ministries Songs.



కృపామయుడ నీలోన – నివసింప చేసినందునా

ఇదిగో నా స్తుతుల సింహాసనం

నీలో నివసింప చేసినందునా

ఇదిగో నా స్తుతుల సింహాసనం     ||కృపా||


1. ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక

నా మార్గము లన్నిటిలో నీవె నా ఆశ్రయమైనందున     ||కృపా||


2. చీకటి నుండి వెలుగు లోనికి నన్ను పిలచిన తెజొమయ

రాజ వంశములో యాజకత్వము చేసేదను     ||కృపా||


3. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు

నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు     ||కృపా||


4. ఏ యోగ్యతా లేని నాకు – జీవ కీరీటమిచ్చుటకు

నీ కృప నను వీడక – శాశ్వత కృపగా మారెను     ||కృపా||


No comments:

Post a Comment

Suggest your Song in the Comment.