Pages - Menu

Pages

Monday, January 10, 2022

KURCHUNDHUNU NEE SANNIDHILO Song Lyrics || కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం Song Lyrics|LATEST TELUGU CHRISTIAN SONGS

 

కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం 
ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2) 
నిరంతరం నీ నామమునే గానము చేసెదను 
                                   ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను           ||కూర్చుందును||
 
 
 
1. ప్రతి విషయం నీకర్పించెదా 
నీ చిత్తముకై నే వేచెదా (2) 
నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2) 
నీ నామమునే హెచ్చించెదా (2) 
నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే 
నా ఆనందము నీవే – నా ఆధారము నీవే 
                                    యేసూ యేసూ యేసూ యేసూ..         ||కూర్చుందును||
 
 
 
2. ప్రతి దినము నీ ముఖ కాంతితో 
నా హృదయ దీపం వెలిగించెదా (2) 
నీ వాక్యానుసారము జీవించెదా (2) 
నీ ఘన కీర్తిని వివరించెదా (2) 
నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే 
నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే 
                                   యేసూ యేసూ యేసూ యేసూ..         ||కూర్చుందును||
 
 
 
 
రచన-స్వరకల్పన: జోసెఫ్ కొండ
 
సంగీతం: జె కె క్రిస్టోఫర్
 
గానం: కల్పన 

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.