నీలోనే ఆనందం నీలోనే అతిశయం (2)
నీతోనే నా జీవితం నీలోనే నా జీవితం (2)
యేసయ్యా . . (6)
1. సహృదయం, సద్భావం, సత్ర్కియలు, సన్మార్గం
నూతన జీవం శాసించే నీతోనే నా జీవితం (2)
అందరు నన్ను విడచినా నీతోనే నా జీవితం (2)
ఎవ్వరు ఏమనుకున్న నీలోనే నా జీవితం (2)
యేసయ్యా . . (6)
2. పేమ చూపి, కృపను ఇచ్చి, సహనం నేర్పి
బలమును పంచి, శ్రమలో దైర్యం ఇచ్చిన
నీతోనే నా జీవితం (2)
నాకై ప్రాణము ఇచ్చిన నీతోనే నా జీవితం (2)
నాకై రక్తం కార్చిన నీలోనే నా జీవితం (2)
యేసయ్యా . . (6)
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.