Pages - Menu

Pages

Monday, January 17, 2022

Nenendukani nee sothuga Song Lyrics || నేనెందుకని నీ సొత్తుగా మారితిని Song Lyrics || Pas John Wesley anna


నేనెందుకని నీ సొత్తుగా మారితిని

యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున

నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ



1. నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే

నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే

అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును   || నేనె ||




2. నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే

నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే

అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును   || నేనె ||



3. నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే

పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద

అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును   || నేనె ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.