ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో అభిషేకం
చేసింది అత్తరు తో యేసయ్యను కన్నీటితో పాదాలను కడిగింది
తనకురులతో పాదాలు తుడిచింది ఆమె
సువాసనసువాసన ఇల్లంతా సువాసన
ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలపన
1.జుంటి తేనె దరాలకన్న మధురమైన నీ వాక్యం
ఆవాక్యమే నన్ను బ్రతికించెను
హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా
ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలపన ||2|| ||ఆభోజన||
2. సింహపు నోళ్ళను మూయించినది నీ వాక్యం
దానియేలుకువిజయము నిచెను ఆపై నీ వాక్యం
హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా
ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలపన||2|| ||ఆభోజన||
3. అహష్వరోషు మనసును మార్చినది నీ వాక్యం
ఎస్తేరుప్రార్థన కు విడుదల నిచ్చిన నీ వాక్యం
హల్లెలూయాహల్లెలూయాఆరాధనహల్లెలూయా
ఆరాధనదైవారాధనఆత్మీయఆలపన||2|| ||ఆభోజన||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.