భయము చెందకు భక్తుడా ఈ మాయలోక మహిమలు చూచినపుడు (2)
భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు (2)
జీవంమిచ్చిన యెహోవా వున్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య యున్నాడు (2)
1. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు ఆ బొమ్మకు మొక్కనందున (2)
పట్టి బంధించే రాజు అగ్ని గుండంలో వేసే (2)
నాల్గవవాడిగ ఉండలేదా మన యేసురాజు నాల్గవవాడిగ ఉండలేదా (2)
2. చెరసాలలో వేసినా తమ దేహమంత గాయలతో నిండిన (2)
పాడి కీర్తించి పౌలు సీలల్ కొనియాడె (2)
భూకంపం కలగలేదా ఓ భక్తుడా భూకంపం కలగలేదా (2)
3. ఆస్తియంతా పోయినా తన దేహమంతా కుర్పులతో నిండిన (2)
అన్ని ఇచ్చిన తండ్రి అన్ని తీసుకు పోయే (2)
అని యోబు పల్కలేదా ఓ భక్తుడా అని యోబు పల్కలేదా అన్ని మరలా ఇవ్వాలేదా (2)
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.