Pages - Menu

Pages

Saturday, August 13, 2022

Anandha Yaatra Song Lyrics | Hosanna Ministries Song



పల్లవి:
ఆనంద యాత్ర

ఇది ఆత్మీయ యాత్ర

యేసుతో నూతన

యెరుషలేము యాత్ర - మన



1.యేసుని రక్తము

పాపములనుండి విడిపించెను (2)

వేయి నోళ్ళతో స్తుతించినను

తీర్చలేము ఆ ఋణమును (2)

||ఆనంద యాత్ర||



2.రాత్రియు పగలును

పాదములకు రాయి తగలకుండా (2)

మనకు పరిచర్య చేయుట కొరకై

దేవదూతలు మనకుండగా (2)

||ఆనంద యాత్ర||



3.ఆనందం ఆనందం

యేసుని చూచే క్షణం ఆసన్నం

ఆత్మానంద భరితులమై

ఆగమనాకాంక్షతో సాగెదం

||ఆనంద యాత్ర||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.