Pages - Menu

Pages

Saturday, August 13, 2022

Ekkaleni Kondalu ekkinchuvaadu Song Lyrics| Jonah Samuel



ఎక్కలేని కొండను ఎక్కించువాడు నా ప్రియా యేసు ||2||

ఎత్తయిన కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు ||2||

హల్లెలూయా హోసన్నా ||4||



1. పగలు ఎండ దెబ్బయినను

రాత్రి వెన్నెల దెబ్బయినను ||2||

తగులనే తగులదు ||2|| ||హల్లెలూయా||



2. బలహీన సమయమయిన తన కృపతో నన్ను ఆదుకొనును ||2||

నా పాదాము తోట్రిల్ల నియ్యడు

నన్ను కాపాడువాడు కునుకడు ||2|| ||హల్లెలూయా||


No comments:

Post a Comment

Suggest your Song in the Comment.