Pages - Menu

Pages

Monday, August 8, 2022

Deva Samstuthi Official Song Lyrics | Srastha 2 | Chinmayi & Jonah Samuel | Latest Telugu Christian Song 2020



దేవ సంస్తుతి చేయవే మనసా

శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా

దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని

పావన నామము నుతించుమా – నా యంతరంగము

లో వసించు నో సమస్తమా



1. అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)

నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు

నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే ||దేవ||



2. పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2)

నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి

తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే ||దేవ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.