Pages - Menu

Pages

Thursday, August 11, 2022

Yeshua Yeshua Song Lyrics| Telugu Christian Song | N Michael Paul | Sami Symphony Paul



నిన్ను పోలిన వారెవరు

నీతో సమముగా లేరెవరు

పరమును వీడి నా దరికొచ్చిన

నా ప్రభువా నిన్ను స్తుతియించెదన

యేఘావ యేషూవ - నా రాజు మీరయ్య

యేషూవ యేషూవ - హల్లెలూయా

యేఘావ యేషూవ - నా సర్వం మీరయ్య

యేషూవ యేషూవ - హల్లెలూయా....



1) సిలువలో నాకై - మరణించి

నా పై నీ ప్రేమను - కనుపరచి

మూడవ దినమున - తిరిగి లేచి

మరణమునే జయించి

వేలాది దూతలతో మధ్యఆకాశములో

నన్ను కొనిపోవా రానైయు

యేఘావ యేషూవ - నా రాజు మీరయ్య

యేషూవ యేషూవ - హల్లెలూయా

యేఘావ యేషూవ - నా సర్వం మీరయ్య

యేషూవ యేషవ - హల్లెలూయా....



2) నా పేరుతో- నన్ను పిలచి

నీ సాక్షిగా- నిలువబెట్టి

నీ ఆత్మతో- అభిషేకించి

నీ సొత్తుగా- నన్ను మార్చి

కృప వెంబడి కృపతో- యెనలేని ప్రేమతో

నీ సేవకునకు తోడైయున్న

యేఘావ యేషూవ - నా రాజు మీరయ్య

యేషూవ యేషూవ - హల్లెలూయా

యేఘావ యేషూవ - నా సర్వం మీరయ్య

యేషూవ యేషవ - హల్లెలూయా....

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.