Pages - Menu

Pages

Monday, August 1, 2022

Keerthi Hallelujah Song Lyrics || Sthuthi Sthuthi Sree Yesu Namam Lyrics


కీర్తి హల్లెలూయా

గానం యేసు నామం మధురమిదే

నిత్యం స్తోత్రము ఈ ఘనునికే….(2)


స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం

స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ గానము శ్రీ యేసుకే….

స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం

స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ స్తోత్రము మా క్రీస్తుకే….



1. ప్రయాసే లేదుగా – యేసే తోడుగా

మాతో నడువగా – భయమే లేదుగా(2)  ||స్తుతి స్తుతి ||



2. క్రీస్తుని వేడగా – మార్గం తానేగా

సత్యం రూఢిగా – జీవం నీయగా (2)  ||స్తుతి స్తుతి ||


No comments:

Post a Comment

Suggest your Song in the Comment.